Home » Psyco Lover
ప్రేమ ఉన్మాదం పెళ్లి పీటల మీద ఉన్న వదువు ప్రాణాలను తీసుకుంది. తాను ప్రేమించిన యువతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందనే కోపంతో తుపాకీతో కాల్చి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీలో చోటుచేసుకుంది. రాయ్‌బరేలీ జిల్లాలోని గాజియాపుర్‌కు చెం