PUBG addiction

    PUBGకు బానిసై సూసైడ్ చేసుకున్న యువకుడు

    June 29, 2020 / 04:49 AM IST

    మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. పబ్ జీ ఆడే అలవాటు వ్యసనంగా మారి ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. నిఖిల్ పురుషోత్తం పిలెవన్ అనే వ్యక్తి పింపిరి ముఖ్‌త్యర్ గ్రామంలో గురువారం కీలక నిర్ణయం తీసుకున్నాడు.   నిఖిల్ పూ�

10TV Telugu News