Home » Public Transport
జనవరి 9, 10, 12, 13 తేదీల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండొచ్చు. దీంతో ఆయా రోజుల్లో ఉండే రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను పలు రూట్లలో నడపనున్నారు.
తెలంగాణలో మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో బస్సులు కిక్కిరిసిపోయి కనపడుతున్నాయి.
ఈ మేరకు ఎన్హెచ్ఆర్సీ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు తీవ్ర హెచ్చరికతో లేఖ పంపింది.
ఇప్పటివరకు ఆర్టీసీ వెబ్సైట్తో పాటు బస్టాండ్లలో కౌంటర్ల నుంచి ప్రయాణికులు ఆన్లైన్లో టికెట్లు కొని రిజర్వ్ చేసుకుంటున్నారు.
రాత్రి 11 గంటలు దాటాక ప్రయాణాలు చేసేవారికి ఇక ఇబ్బందే..
గూగుల్ మ్యాప్స్ సాయంతో ఈ సేవలను పూర్తి స్థాయిలో కచ్చితత్వంతో తీసుకురావాలని టీజీఎస్ఆర్టీసీ భావిస్తోంది.
కంటి ఫ్లూ వ్యాప్తిని నిరోధించడంలో చేతులు శుభ్రంగా ఉంచుకోవడం తప్పనిసరి. వివిధ ప్రదేశాల్లో వస్తువులను తాకిన తరువాత పదేపదే చేతులతో కళ్లను తాకడం మానుకోవాలి. దీని వల్ల కళ్లకు వైరస్ వచ్చేలా చేస్తుంది.
కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం తమిళనాడుతోపాటు మరో 7 రాష్ట్రాల్లో అత్యధిక స్థాయిలో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపధ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా వేళ ఏ వాహనంలో జర్నీ చేస్తే వైరస్ ముప్పు అధికంగా ఉంటుందో.. యూఎస్ జాన్ హాప్ కిన్స్ వర్సిటీకి చెందిన బ్లూమ్ బర్గ్ పరిశోధకులు వెల్లడించారు.
తెలంగాణలో నేటి నుంచి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఈనెల 12 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది.