-
Home » Public Warning Issue
Public Warning Issue
జూన్ 14న ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు.. ప్రజలెవరూ బయటకు రావొద్దు.. అధికారుల హెచ్చరిక!
June 13, 2026 / 08:37 PM ISTAP Weather Alert : ఏపీలో ఆదివారం (జూన్ 14న) భారీ వర్షాలు పడనున్నాయి. పిడుగులతో కూడిన ఈదురుగాలులు మోస్తారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.