Home » Pudimadaka Beach
పూడిమడక సముద్ర తీరంలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. శుక్రవారం ఒకరి విద్యార్థి మృతదేహం లభ్యంకాగా, శనివారం మిగిలిన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలను గుర్తించారు.
అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్లో గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న ఒక విద్యార్థి మృతదేహం ఒడ్డుకు కొట్టుకువస్తే ఇవాళ సముద్రంలో మరొకరి మృతదేహాన్ని రెస్క్యూ టీమ్స్ గుర్తించాయి. మరొకరు ఆసుపత్రిలో చికిత్�
బీచ్ లో గల్లంతైన విద్యార్థుల ఆచూకీ ఇంకా దొరకలేదు. అమావాస్య కావడం, చీకటి పడటం రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డంకిగా మారాయి. విద్యార్థులు సరదాగా బీచ్ లో స్నానం చేసేందుకు పూడిమడక బీచ్ కి వచ్చారు. ఏడుగురు విద్యార్థులు బీచ్ లోనికి వెళ్లారు. అలల ఉధృతికి వా
అనకాపల్లి జిల్లా పూడిమడికలో విషాదం నెలకొంది. పూడిమడిక బీచ్ లో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఓ విద్యార్థి మృతి చెందాడు.