Home » Puducherry segment
DMK 2019 Formula : డీఎంకే 2019 ఫార్మూలా రిపీట్ చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా డీఎంకే పార్టీ.. మిత్రపక్షమైన కాంగ్రెస్కు 9 సీట్లను కేటాయించింది. పుదుచ్చేరిలో ఒక సీటును కాంగ్రెస్కు కేటాయించింది.