Home » Pujita Ponnada Photos
తెలుగమ్మాయి పూజిత పొన్నాడ తాజాగా తన ఇంట్లో ఊయలపై ఊగుతూ చీరలో స్టిల్స్ ఇచ్చింది.
తెలుగమ్మాయి పూజిత పొన్నాడ వరుసగా చిన్న సినిమాల్లో హీరోయిన్ గా, పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఇలా అప్పుడప్పుడు ఘాటుగా ఫోజులిస్తూ ఫోటోలు పోస్ట్ చేస్తుంది.
పలు సినిమాలతో మెప్పించిన నటి పూజిత పొన్నాడ తాజాగా వెకేషన్ కి ఇంగ్లాండ్ కి వెళ్లడంతో అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. ఇంగ్లాండ్ రోడ్ల మీద ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది పూజిత.
తెలుగమ్మాయి పూజిత పొన్నాడ ప్రస్తుతం రావణాసుర సినిమాతో రాబోతుంది. తాజాగా రావణాసుర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా పూజిత పొన్నాడ చీరలో వచ్చి సందడి చేసింది.
నటి పూజిత పొన్నాడ ఇటీవల రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఫోటోలు పోస్ట్ చేస్తుంది. తాజాగా బీచ్ లో తెల్లనిచీరలో చిరునవ్వులు చిందిస్తూ ప్రకృతితో పరవశిస్తున్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి, క్యారెక్టర్ ఆర్టిస్ గా సినిమాల్లోకి ఎంటర్ అయి రంగస్థలం సినిమాతో బ్రేక్ తెచ్చుకొని ఇప్పుడు హీరోయిన్ గా వరుస అవకాశాలు చేజిక్కించుకుంటున్న పూజిత పొన్నాడ ఇలా సోషల్ మీడియాలో పద్దతిగా ఉండే ఫోటోలు షేర్ చేస్తూనే తన �