Home » Pujita Ponnada Photos
రంగస్థలం సినిమా క్లైమాక్స్ లో వచ్చి ఆడియన్స్ షాక్ ఇచ్చింది నటి పూజిత పొన్నాడ. ఆ సినిమాతో వచ్చిన(Pujita Ponnada) క్రేజ్ తో మరిన్ని సినిమాలు చేసింది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే పూజిత తాజాగా లేటెస్ట్ ఫోటోషూట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చే
తాజాగా హీరోయిన్ పూజిత పొన్నాడ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయగా ఇలా చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపించి అలరించింది.
పూజిత పొన్నాడ ప్రస్తుతం ఇంగ్లాండ్ వెకేషన్ లో ఉండటంతో అక్కడే దీపావళి సెలబ్రేట్ చేసుకొని చీరలో క్యూట్ గా అలరిస్తూ పలు ఫొటోలు షేర్ చేసింది.
నటి పూజిత పొన్నాడ తాజాగా ఇలా షర్ట్ లో హాట్ ఫోజులతో ఫొటోలు షేర్ చేసి అలరిస్తుంది.
నేడు వరలక్ష్మి వ్రతం కావడంతో హీరోయిన్ పూజిత పొన్నాడ ఇలా పద్దతిగా హాఫ్ శారీలో రెడీ అయి ఫొటోలు షేర్ చేసింది.
పూజిత పొన్నాడ గిరిజన లుక్స్లో పడుచు పరువాలు ఒలికిస్తూ మెస్మరైజ్ చేస్తున్నారు.
కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి, టాలీవుడ్ టీవీ యాక్ట్రెస్ అరియానా గ్లోరీ, తెలుగు సుందరి పూజిత పొన్నాడ, బెబమ్మ కృతిశెట్టి చీర సొగసులతో ఆకట్టుకుంటున్నారు.
తెలుగమ్మాయి పూజిత పొన్నాడ లండన్ లో తన బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకుంది. కేక్ తో, పార్టీ చేసుకుంటూ ఉన్న తన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తెలుగమ్మాయి పూజిత పొన్నాడ తాజాగా థాయిలాండ్ కి వెళ్ళింది. అక్కడ బీచ్ లలో, హోటల్స్ లో ఎంజాయ్ చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
సోషల్ మీడియాలో రెగ్యులర్ ఫోటోషూట్స్ తో సందడి చేసే నటి పూజిత పొన్నాడకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రేజ్ తోనే ఈ అమ్మడితో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేయించింది ఒక సంస్థ. ఇక ఈ ఈవెంట్ లో పూజిత పొట్టి డ్రెస్ అందాలతో ఆకట్టుకుంది.