Pujita Ponnada : సింపుల్ లుక్లో తెలుగు అందం.. పూజిత పొన్నాడ ఫోటోలు..
తెలుగు నటి పూజిత పొన్నాడ (Pujita Ponnada) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోషూట్లను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా రెడ్ కలర్ డ్రెస్లో సింపుల్ లుక్లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.








