Pujita Ponnada: సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న రంగస్థలం బ్యూటీ.. ఫోటోలు..
రంగస్థలం సినిమా క్లైమాక్స్ లో వచ్చి ఆడియన్స్ షాక్ ఇచ్చింది నటి పూజిత పొన్నాడ. ఆ సినిమాతో వచ్చిన(Pujita Ponnada) క్రేజ్ తో మరిన్ని సినిమాలు చేసింది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే పూజిత తాజాగా లేటెస్ట్ ఫోటోషూట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.









Pujita ponnada latest photoshoot trending on social media
