Home » Pujita Ponnada Stunning Looks
పూజిత పొన్నాడ.. తెలుగులో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ విశాఖపట్నం బ్యూటీ. పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు'లో ఒక స్పెషల్ సాంగ్ లో మెరవనుందట. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే ఈ భామ.. తాజా గులాబీ రంగు డ్రెస్