Pujita Ponnada : గులాబీ ముళ్ళై గుచ్చుతున్న పూజిత పొన్నాడ అందాలు..
పూజిత పొన్నాడ.. తెలుగులో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ విశాఖపట్నం బ్యూటీ. పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు'లో ఒక స్పెషల్ సాంగ్ లో మెరవనుందట. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే ఈ భామ.. తాజా గులాబీ రంగు డ్రెస్ లో తన అందాలు చూపిస్తూ కుర్రకారు గుండెలను ముళ్ళులా గుచ్చుతుంది.

Pujita Ponnada Stunning Looks Still1

Pujita Ponnada Stunning Looks Still2

Pujita Ponnada Stunning Looks Still3

Pujita Ponnada Stunning Looks Still4

Pujita Ponnada Stunning Looks Still5

Pujita Ponnada Stunning Looks Still6

Pujita Ponnada Stunning Looks Still

Pujita Ponnada Stunning Looks Still8