Home » pulse polio drops day
రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ఆదివారం (19 జనవరి 2020) నిర్వహించనున్నారు. చిన్నారుల ఆరోగ్యం కోసం కుటుంబ సంక్షేమ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలియో సెంటర్లు అయిన స్కూళ్లు, కాలేజీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, �