Home » Pumps
తెలంగాణను సస్యశ్యామలం చేయలన్న ధృఢ సంకల్పంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇవాళ కీలక ఘట్టం ఆరంభమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ప్యాకేజీ-6 లోని పంపుల వెట్ రన్‌ను ప్రభుత్వం నిర్వహించింది. సీఎం ఆదేశాల మేరకు అధికార�