Punch Tweets

    ఆ టీడీపీ ఎంపీ ట్వీట్ పంచ్‌లు.. ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు

    August 8, 2020 / 05:01 PM IST

    ట్విటర్‌లో టీడీపీ ఎంపీ కేశినేని నాని మంచి యాక్టివ్‌గా ఉంటారు. ఆయన పంచ్‌లతో కూడిన ట్వీట్లు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తుంటాయి. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్‌ చర్చనీయాంశమైంది. సమావేశాలు, ప్రెస్‌మీట్లు పెట్టి కబ�

10TV Telugu News