Home » Puneeth Rajkumar Eyes Donation
సీనియర్ ఎన్టీఆర్ - రాజ్ కుమార్ నుండి జూనియర్ ఎన్టీఆర్ - పునీత్ రాజ్ కుమార్ల వరకు.. ఇరు కుటుంబాల మధ్య మూడు తరాలుగా మంచి అనుబంధముంది..
ఒక లెజెండరీ యాక్టర్ కొడుకు, స్టార్ హీరో తమ్ముడు అయినా కూడా ఆయన చాలా సామాన్యంగా ఉంటారనేది అందరూ చెప్పేమాట..