Home » Puneeth Rajkumar Heart Attack
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం గుండెపోటుతో మరణించడంతో యావత్ సినీ ఇండస్ట్రీ షాక్ అయింది. పునీత్ మరణవార్త సౌత్ ఇండియాలో సినీ ప్రేక్షకులను తీవ్రంగా కలచివేసింది.
పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఓదార్చారు. కర్నాటక ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. సినిమా థియేటర్లు మూసివేయాలని కర్నాటక సర్కార్ ఆదేశించింది.
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతికి సినీ ప్రముఖుల సంతాపం..
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు..
పునీత్ చికిత్స పొందుతున్న విక్రమ్ హాస్పిటల్ దగ్గరకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకుంటున్నారు..
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్‌కు గుండెపోటు గురయ్యారు..