Home » Punjab Singer Diljit Dosanjh
ప్రముఖ సింగర్, నటుడు దిల్జిత్ దోసాంజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన పాటలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు.
తెలంగాణలో అలాంటి పాటలు పాడొద్దు.. పంజాబ్ సింగర్‌కు నోటీసులు..
డ్రగ్స్, మద్యం, వయలెన్స్ ను ప్రేరేపించే విధంగా పాటలు పాడారని తెలంగాణ అధికారులకు ఛండీగడ్ కు చెందిన ప్రొఫెసర్ ఫిర్యాదు చేశారు.