Home » Punjab Toll Plaza
Punjab Toll Plaza Blunder : పంజాబ్ టోల్ ప్లాజాలో ఘోర తప్పిదం జరిగింది. పంజాబ్‌కు చెందిన నివాసి ఇంట్లో ఉండగానే అతడి ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్లో టోల్ ఛార్జ్ పడింది. దాంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా కంగుతిన్నాడు.