Home » Punjab
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కేంద్రం ఇంతవరకు కూడా రద్దు చేయలేదని రైతు సంఘాల నేతలు అన్నారు.
పరస్పర అంగీకారంతో సహజీనం చేయటం ప్రాథమిక హక్కు అని..వారిలో ఎవరికి వివాహ వయస్సు రాకపోయినా..భారతీయ పౌరుడిగా రాజ్యాంగమిచ్చిన హక్కులను పొందకుండా చేయడం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది
పంజాబ్ లోని స్వర్ణ దేవాలయంలో ఘటన కారణంగా మరో వ్యక్తి హతమయ్యాడు. దేవాలయంపై ఉన్న మతపరమైన జెండాను తొలగించినందుకు గానూ సిక్కు భక్తులు ఆగ్రహానికి లోనయ్యారు. కపుర్తలాలోని నిజాంపూర్.....
పంజాబ్ సరిహద్దులో డ్రోన్ కలకలం సృష్టించింది. పాకిస్తాన్ సరిహద్దు మీదగా భారత్ సరిహద్దుల్లోకి ప్రవేశించిన డ్రోన్‌ను బీఎస్ఎఫ్ కూల్చివేసింది.
ఆకాశంలో అప్పుడప్పుడు వింత ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా ఆకాశంలో మరో వింత ఘటన వెలుగుచూసింది. పంజాబ్ పఠాన్‌కోట్‌లో ఆకాశంలో వింత కాంతులు కనిపించాయి.
కంగనా రనౌత్_కు చేదు అనుభవం
మొహాలిలోని చండిగఢ్ యూనివర్సిటీ వద్ద హాలీవుడ్ యాక్షన్ సీన్‌ను తలపించే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు మృతి చెందారు.
ఢిల్లీ ఎన్సీఆర్ లో వాయు కాలుష్యం పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. మరో రెండు మూడు రోజుల పాటు వాయు కాలుష్య నియంత్రణ చర్యలను కొనసాగించాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని కోరింది.
పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఆర్మీక్యాంప్ సమీంలో గ్రనేట్ పేలుడు సంభవించింది. సోమవారం తెల్లవారుజామున ఆర్మీక్యాంప్ సమీపంలోని త్రివేణి గేట్ వద్ద ఈ గ్రనేడ్ పేలుడు సంభవించింది.
జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ వీపుపై జైలు సూపరింటెండెంట్ ఇనుమ చువ్వ కాల్చి..‘ఆత్వాది’ (టెర్రరిస్టు) అనే చెక్కించారు.