Home » Punjab
పంజాబ్ లోక్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ..సీఎం మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీపై అక్రమ మైనింగ్ కేసులు నమో అయ్యాయి. భూపిందర్ ఇంటితో పాటు పంజాబ్‌లోని మరో 10 ప్రాంతాల్లో ఈడీ దాడులు జరిపింది.
పంజాబ్ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది. ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ ఎన్నికల కమిషన్ కు పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ లేఖ రాశారు.
ప్రధాని మోడీకి పంజాబ్ సీఎం, డీజీపీ, సీఎస్ ఎందుకు స్వాగతం పలకలేదని ప్రశ్నించారు. పాకిస్తాన్ సరిహద్దుకు ఫిరోజ్ పూర్ 10 కి.మీ దూరంలో మాత్రమే ఉంటుందని తెలిపారు.
రియల్ హీరో సోనూసూద్ సోదరి మాల్వికా సూద్.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన స్వస్థలం పంజాబ్ లోని మోగా నుంచి రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలోకి ఆమె దిగనున్నారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. పంజాబ్ రాష్ట్రంలో ఆక్సిజన్ తీసుకునే పేషెంట్ల సంఖ్య ఒక్క రోజులోనే 264 శాతం పెరిగింది.
ప్రధాని మోదీ కాన్వాయ్‌లో భద్రతా ఉల్లంఘన జరిగిన కొన్ని రోజలకే భారత్ లోని పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సమీపంలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద పాకిస్థాన్ కు చెందిన ఓ బోటు కలకలం రేపింది.
ప్రధానికి నిరసన సెగ _
ప్రధాని నరేంద్ర మోదీ భద్రత లోపంపై పంజాబ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
పంజాబ్ లోని కాలేజీలు కోవిడ్ హాట్ స్పాట్ లుగా మారుతున్నాయి. తాజాగా పాటియాలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 100 మందికి కోవిడ్ నిర్ధారణ అయినట్లు పంజాబ్ మంత్రి రాజ్ కుమార్ వెర్కా చెప్పారు.