-
Home » Punjabi AI Robot
Punjabi AI Robot
వావ్.. మాట్లాడగలదు, బాంబులను నిర్వీర్యం చేయగలదు.. జస్ట్ 20వేలతో ఏఐ రోబో తయారు చేసిన స్కూల్ విద్యార్థులు..
December 10, 2025 / 05:34 PM IST
6వ క్లాస్ నుంచి 12వ క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఏఐ ఆధారంగా స్కూల్ లోని ల్యాబ్లో ఈ రోబోను తయారు చేశారు. దీనికి తలపాగ పెట్టి పంజాబీ లుక్ తీసుకొచ్చారు.