Home » Punnami Nagu
హీరోయిన్ కీర్తి సురేష్ భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నటిస్తుంది. అయితే కీర్తి సురేష్ తల్లి మేనకా సురేష్ కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్.