Purdue University Indianapolis

    కరోనా నుంచి 3లక్షల 70వేల మంది కోలుకున్నారు.. ఎందుకో తెలుసా? 

    April 13, 2020 / 08:16 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అమెరికా, ఇటలీ దేశాల్లో వైరస్ బారినపడి పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తిన కరోనా వైరస్ బారినుంచి 3 లక్షల 72వేల మంది సురక్షితంగా బయటపడ్డారు. కరోనా మ�

10TV Telugu News