Home » Pushpa Movie
నిజానికి ఇంద్రావతి గానీ.. మంగ్లీ గానీ.. ఇద్దరిదీ హై పిచ్ వాయిస్. వాయిస్ లో బేస్ ఎక్కువ. వీళ్లు పాడిన జానపదాలు కూడా.. ఆ హైపిచ్ వాయిస్ వల్లే జనంలోకి దూసుకుపోయాయి.
పుష్ప బెనిఫిట్ షో రద్దు.. ఫ్యాన్స్ ఆందోళన
ఫ్యాన్స్_తో క_లిసి సినిమా చూడ_నున్న బన్నీ
బెనిఫిట్ షో వేస్తామని చెప్పి ఆ థియేటర్ యాజమాన్యం డబ్బులు వసూలు చేసింది. బ్బులు తీసుకొని బెనిఫిట్ షో వేయలేదంటూ ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. బన్నీ అభిమానులు ఆగ్రహించి థియేటర్‌పై.....
'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో చేశాడు అంటున్నారు. అలాగే యాక్షన్ సీన్లు అదిరిపోయాయని, ఈ యాక్షన్ సీన్స్ లో బన్నీ ఇరగదీశాడని చెప్తున్నారు. బన్నీ చేసిన యాక్టింగ్ కి......
మగ జాతి మొత్తం వంకర బుద్ధి అని రాయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పాట తొలగించే వరకు పోరాడుతామన్న నేతలు స్పష్టం చేస్తున్నారు.
పుష్ప హిట్టు అవ్వకపోతే షర్ట్ విప్పేసుకొని తిరుగుతా.! _
క్రష్మిక. నేషనల్ క్రష్ రష్మికను అందరూ పిలుస్తున్న పేరిది. పుష్ప సినిమాలో డీగ్లామర్ రోల్ లోనూ అందాలు గుమ్మరించిన రష్మిక ప్రమోషన్ లోనూ అందాల జాతర చేసింది. ఆ ఫొటోలు చూసేయండి.
పుష్ప యూనిట్ ను ఉత్సాహపరిచేలా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
అలా చేస్తే మేము డైరెక్టుగా జైలుకే _