-
Home » Pushpa Producers
Pushpa Producers
హాస్పిటల్ లో శ్రీ తేజను పరామర్శించిన పుష్ప నిర్మాతలు.. 50 లక్షల చెక్కు ఆ కుటుంబానికి ఇచ్చి..
December 23, 2024 / 04:58 PM IST
తాజాగా పుష్ప 2 నిర్మాతలు మైత్రి నవీన్, రవి శంకర్ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న శ్రీ తేజను పరామర్శించారు.