Putin

    ఉగ్రదాడిని ఖండించిన రష్యా అధ్యక్షుడు పుతిన్: భారత్ అండగా ఉంటాం

    February 15, 2019 / 05:41 AM IST

    మాస్కో : జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపొర పట్టణ సమీపంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై గురువారం (ఫిబ్రవరి 14)న జరిగిన ఆత్మాహుతి దాడిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్ర

10TV Telugu News