Home » Putin
యుద్ధాన్ని ఆపాలంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ కాళ్ళు పట్టుకుని జెలెన్స్కీ(యుక్రెయిన్ అధ్యక్షుడు) క్షమాపణ కోరాలని చెచెన్ నాయకుడు రంజాన్ కాడిరోవ్ హితవు పలికారు.
యుక్రెయిన్‌పై సైనిక దాడికి తక్షణమే స్వస్తి పలకాలని పుతిన్ ను కోరారు. హింసకు తెర దించాలని పుతిన్ ను అభ్యర్థించారు ప్రధాని మోదీ. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని..
యుక్రెయిన్‌పై సైనిక చర్యకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. వారి చేతుల్లోని ఆయుధాలు వదిలేయాలని యుక్రెయిన్ సైన్యానికి పిలుపునిచ్చారు.
యుక్రెయిన్ లో తమ రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయించే పనిలో రష్యా నిమగ్నమైంది. యుక్రెయిన్‌లోని తన దౌత్య కేంద్రం నుండి తమ దేశ సిబ్బందిని ఖాళీ చేయించడం రష్యా ప్రారంభించిందని..
యుక్రెయిన్ ఆక్రమణ విషయంలో రష్యా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో ఓవైపు సైన్యాలను మోహరించి.. వేర్పాటువాదులకు సహకరిస్తోంది.
యుక్రెయిన్‌తో యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత ఈ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.
ఈస్టర్న్ యుక్రెయిన్ లో కాల్పుల విరమణ కోసం కలిసి పనిచేయాలని రష్యా, ఫ్రాన్స్ నిర్ణయించాయి..
బైడెన్ - పుతిన్ మధ్య చర్చలు ఎటూ తేలకపోవడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. బైడెన్ వెంటనే బయలుదేరి కీవ్ రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
పుతిన్‌కు బైడెన్ సీరియస్ వార్నింగ్
Vladimir Putin: అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన బైడెన్‌ను విష్ చేయడానికి నో చెప్తున్నాడు రష్యా ప్రెసిడెంట్ పుతిన్. ఇటీవల ముగిసిన అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల తీరును ప్రశ్నిస్తూ.. సుప్రీం కోర్టును ఆశ్రయించాడు ట్రంప్. న్యాయ విచారణ జర�