Home » Putin
యుక్రెయిన్ లో ఉండిపోయిన పలువురు తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజులుగా బంకర్ లోనే ఉన్నారు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేక నరకం చూస్తున్నారు.
పుతిన్ తీరుపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రపంచ దేశాలు పుతిన్ వైఖరిని నిరసిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
యుక్రెయిన్ పై సైనిక చర్య నేపథ్యంలో, నాటో దేశాలు ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉందని పుతిన్ అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటి నుంచి ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు అణ్వాయుధ..
తమపై యుద్ధానికి దిగిన రష్యా భారీగా మూల్యం చెల్లించుకుంటోందని తెలిపారు. యుక్రెయిన్ సైన్యం.. రష్యాకి చెందిన 4వేల 300 మంది సైనికులను హతమార్చిందని వెల్లడించారు.
జరుగుతున్న దారుణాలకు రష్యాను బాధ్యురాలిని చేయాలని ఐసీజేని కోరారు. రష్యా తక్షణమే సైనిక చర్యలను నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. రష్యా - యుక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. యుద్ధం మరియు శాంతి భార్యాభర్తల లాంటివి" అంటూ రాసుకొచ్చారు
రష్యాతో చర్చలకు తాము సిద్ధమే అన్నారు. అయితే చర్చలకు వేదికగా బెలారస్ తమకు ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఆదివారం ఉక్రెయిన్ విషయంలో పుతిన్ వైఖరి బాగాలేదంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్...
సోవియట్ రాజ్యాన్ని తిరిగి పునర్నిర్మించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ యుద్ధంలో రష్యా సైనికుల ప్రాణాలను పుతిన్ గాల్లో వదిలేసాడంటూ అంతర్జాతీయంగా కధనాలు వెలువడ్డాయి.
రష్యా, ఉక్రెయిన్ మధ్య పోరు కొనసాగుతోంది. ఇప్పటికే రష్యా దాడిలో అనేక ఉక్రెయిన్ సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి.