PV Sindhu Marriage

    పీవీ సింధు పెళ్లి ఫొటోలు చూశారా?

    December 24, 2024 / 06:58 PM IST

    బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ఇటీవల వెంకట్ దత్తా అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. తాజాగా కొన్ని పెళ్ళి ఫోటోలను పీవీ సింధు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

    ఘ‌నంగా పీవీ సింధు వివాహం.. రాజ‌స్థాన్‌లో ..

    December 23, 2024 / 08:48 AM IST

    బ్యాడ్మింట‌న్ కోర్టులో రాకెట్‌తో ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపిస్తూ ఎన్నో చారిత్ర‌క విజ‌యాల‌ను సొంతం చేసుకున్న భార‌త స్టార్ పీవీ సింధు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.

10TV Telugu News