-
Home » PV Sindhu on Modi tweet
PV Sindhu on Modi tweet
PV Sindhu on Modi tweet: థ్యాంక్యూ సర్.. త్వరలో మిమ్మల్ని కలుస్తాను: పీవీ సింధు
August 8, 2022 / 06:41 PM IST
''అసాధారణ ఆటతీరుకనబర్చే పీవీ సింధు ఛాంపియన్లకే ఛాంపియన్... ఎక్సలెన్స్ అంటే ఏంటో ఆమె తరుచూ చూపెడుతోంది. ఆమె నిబద్ధత, అకింతభావం స్ఫూర్తివంతం. . కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించినందుకు ఆమెకు శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధి�