-
Home » QR Code for Ogran Donation
QR Code for Ogran Donation
కామినేని ఆస్పత్రిలో అవయవదాన ప్రతిజ్ఞ.. క్యూఆర్ కోడ్ విడుదల..!
August 12, 2024 / 09:20 PM IST
Organ Donation Pledge : ప్రజలందరూ అవయవదాతలుగా మారాల్సిన అవసరం ఉందని అదనపు డీజీపీ వీసీ సజ్జనార్ అన్నారు. అవయవదానం విషయంలో తప్పక అవగాహన రావాలి. లక్షలాది మంది అవయవాల కోసం ఎదురుచూస్తున్నారు.