Home » QUARANTINES
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముస్లిం కరోనా రోగులకు శుభవార్త అందించింది. నెల రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు చేయనున్న ముస్లింలకు వారి ఇళ్లలో తయారు చేసే వంటకాల మాదిరిగానే ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్లలోనూ నాణ్యమైన రంజాన్ ఆ�
హైదరాబాద్ నుంచి వచ్చి ఆంధ్రా, తెలంగాణ బార్డర్ లో చిక్కుకుపోయిన విద్యార్థులు, ఇతర ప్రయాణికుల సమస్య ఓ కొలిక్కి వచ్చింది. క్వారంటైన్ కు అంగీకరించిన వారిని మాత్రమే ఏపీలోకి అనుమతిస్తున్నారు.
సీఎం జగన్ ఆదేశాల మేరకు జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థులను ఏపీలోకి అనుమతించారు. అయితే క్వారంటైన్లకు వెళ్లేందుకు కొంతమంది అంగీకరిస్తే..మరికొంత మంది నిరాకరిస్తున్నారు.
చైనా నగరాలను స్మశానాలుగా మార్చేస్తోంది కరోనా వైరస్(కోవిడ్-19). వూహన్ సిటీలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ దెబ్బకు జనాలు పిట్లలు రాలిపోయినట్లు రాలిపోతున్నారు. రోజుకి 100మందికి పైగా చైనాలో ప్రాణాలు కోల్పోతున్నారు. శనివారం ఒక్క రోజే 142మంది చనిపోయారు