Home » Quates
నీ మాటలే నా పాటకు పల్లవి చరణాలు నీ ఉహలే నా యదలోపూచే పుష్పాలు నీ హొయలే నా గుండెలోతుల్లో వెలిగే దీపాలు నీ నవ్వులే నా జీవితానికి నిండైన వెలుగులు హ్యాపీ వాలెంటైన్స్ డే.. మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు మనల్ని వెతుకుంటూ వచ్చేదే నిజమైన ప్రే