Home » Quit India Movement
75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15న హట్టహాసంగా జరుపుకొనేందుకు దేశం సిద్ధమవుతోంది. 200 సంవత్సరాల తర్వాత ఎన్నో ఉద్యమాలు, పోరాటాలతో పాటు ఎందరో స్వాతంత్ర సమరయోధుల ప్రాణాల త్యాగాలతో 1947 ఆగష్టు 15న బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం ల�
బ్రిటీష్ తెల్లదొరల కబందహస్తాల నుంచి భరతమాతకు విముక్తి లభించి 75 ఏళ్లు కావస్తున్న సందర్భంగా స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తున్నారు.