Home » Qulacomm Snapdragon
ప్రముఖ చైనా అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ కంపెనీ సబ్ బ్రాండ్ రెడ్ మి స్మార్ట్ ఫోన్లపై ఫ్లాష్ సేల్ మొదలైంది. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌లో వీక్లీ సేల్స్ లో భాగంగా మంగళవారం (నవంబర్ 26, 2019) మధ్యాహ్నం 12గంటల నుంచి Redmi Note 8 మోడల్ ఫోన్లపై డిస్కౌంట్ల�