Home » qutub minar
పురాతత్వ శాఖ రక్షణలో ఉన్న కుతుబ్ మినార్ను దేవాలయంగా మార్చడం కుదరదని స్పష్టం చేసింది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ). కుతుబ్ మినార్ను దేవాలయంగా పునురుద్దరించాలి అంటూ ఢిల్లీ కోర్టులో దాఖలైన పిటిషన్‌కు సమాధానం ఇచ్చింది ఏఎస్ఐ.
ఢిల్లీలోని కుతుబ్ మినార్‌పై కూడా కొంతకాలంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుతుబ్ మినార్ దగ్గర తవ్వకాలు జరపాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ‘ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)’ ఆదేశాలిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
కుతుబ్ మినార్ చుట్టూ ఏం జరుగుతోంది..?ఢిల్లీలోని చారిత్రక కట్టడంపై ఈ వివాదాలేంటీ..? ఈరచ్చలేంటీ?
కుతుబ్ మినార్ ను ఢిల్లీ సుల్తాన్..కుతుబ్ అల్-దిన్ ఐబక్ నిర్మించలేదని..5వ శతాబ్దానికి చెందిన భారతీయ రాజు రాజా విక్రమాదిత్య ఈ స్థూపాన్ని నిర్మించారని పురావస్తుశాఖ మాజీ అధికారి ఒకరు వెల్లడించారు
కుతుబ్‌మినార్ ను ‘విష్ణు దేవాలయంపై నిర్మించారు. కాబట్టి అది ‘విష్ణు స్తంభం’అక్కడ హిందూ ఆచారాలు,పూజలు తిరిగి ప్రారంభించాలి అంటూ VHP నేత డిమాండ్ చేశారు.
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. ఇప్పటికే పరీక్షలు రద్దు చేసిన కేంద్రం తాజాగా మరో డెసిషన్ తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారక