Home » Ra.karthik
అక్కినేని నాగార్జున తన 100 సినిమా కోసం (Nagarjuna-Tabu)సిద్ధం అవుతున్నాడు. ఇటీవలే ఈ సినిమా సైలెంట్ గా మొదలయ్యింది. ఎలాంటి హంగూఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా ఈ సినిమాను మొదలుపెట్టేశారు మేకర్స్.
అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) తన కెరీర్ లో ఒక ప్రత్యేకమైన మైల్ స్టోన్ కి చేరుకున్నారు. తన 100వ సినిమాకి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. గత కొంతకాలంగా ఈ సినిమా గురించి వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
సినీ ఇండస్ట్రీలో 100 సినిమాలు చేయడం అనేది మాములు విషయం కాదు. చాలా మందికి ఇది ఒక మైల్ స్టోన్. (Nagarjuna)అందుకే తక్కువ ముందుకి ఈ అవకాశం దక్కుతుంది.