Home » Raaj Kamal Films International
గతేడాది విక్రమ్ (Vikram ) చిత్రంతో భారీ హిట్‌ను అందుకున్నాడు లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan). ఈ చిత్ర విజయం ఇచ్చిన ఉత్సాహాంతో ఆయన వరుసగా సినిమాలను చేస్తున్నాడు.
ఇప్పుడు తన యాక్టింగ్ కెరీర్లో మరో మంచి మైల్ స్టోన్ అందుకున్నాడు శివ కార్తికేయన్.. ఏకంగా విశ్వనటుడు కమల్ హాసన్‌తో కలిసి పని చెయ్యబోతున్నాడు..