-
Home » Raakaasaa
Raakaasaa
రెడ్ కలర్ డ్రెస్సులో మెగా డాటర్.. నిహారిక లేటెస్ట్ ఫోటోలు వైరల్
నిహారిక కొణిదెల(Niharika konidela) సోషల్ మీడియాలో చేసే ఫోటో షూట్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. తాజాగా ఈ అమ్మడు రెడ్ కలర్ డ్రెస్సులో ట్రెండీ లుక్స్ లో అదిరిపోయే ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఎల్లో డ్రెస్సులో మెగా డాటర్.. నిహారిక క్యూట్ ఫోటోలు వైరల్
మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Konidela) ఎల్లో కలర్ డ్రెస్సులో క్యూట్ ఫోటో షూట్ చేసింది. ఎంతో అందంగా ఉన్న ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.
ఇది మెగా సమ్మర్.. ఒకటి కాదు ఏకంగా ఐదు సినిమాలు వస్తున్నాయి
ఈ సమ్మర్ సీజన్ లో మెగా(Mega Movies) ఫ్యామిలీ నుంచి ఏకంగా ఐదు సినిమాలు విడుదల అవుతున్నాయి.
సంగీత్ శోభన్ 'రాకాస' రిలీజ్ డేట్ ఫిక్స్.. నిహారిక సినిమాకి లైన్ క్లియర్
సమ్మర్ కానుకగా థియేటర్స్ లోకి వస్తున్న సంగీత్ శోభన్- నయన్ సారిక 'రాకాస(Raakaasaa)' మూవీ.
నిహారిక నిర్మాతగా రెండో సినిమా.. ఆకట్టుకుంటున్న 'రాకాస' గ్లింప్స్
యంగ్ హీరో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం రాకాస గ్లింప్స్ (Raakaasaa) ను విడుదల చేశారు.