Home » rabi crops
Rabi Crops : నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో, విత్తన శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తనశుద్ధి వల్ల నేల ద్వారా వచ్చే పురుగులు , తెగుళ్ళ నుండి పంటను కాపాడుకోవచ్చు.
యాసంగిలో ఆలస్యంగా సాగుచేసిన వేరుశనగ పంట గింజ అభివృద్ధి చెందే దశలో ఉంది. ఈ దశలో నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి.
పంట మార్పిడి వలన పంటనాశించే పురుగులు, తెగుళ్లు తగ్గుతాయి. ఆరుతడి పంటలు వేయడం వల్ల నిత్యావసరాలైన పప్పులు, నూనెగింజల కొరత తగ్గుతుంది. అంతే కాదు పప్పుధాన్యపు పంటలతో పంట మార్పిడి చేయడం వలన భూమి సారం వృద్ధి చెందుతుంది.
రబీ పంటలకు కనీస మద్దతు ధర(MSP) పెంచుతూ కేంద్ర కేబినెట్ ఇవాళ(అక్టోబర్-23,2019) నిర్ణయం తీసుకుంది. 50శాతం నుంచి 109శాతం రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచారు. వ్యవసాయ సంక్షోభం నుండి ఒత్తిడికి గురవుతున్న రైతులకు ఈ నిర్ణయం సంతోషం కలిగించనుందని మోడీ సర్కార్ చెబ�