Home » Rachanapalle
గత రాత్రి బండిపై వెళ్తున్న సురేష్ బాబుపై ఫకృద్దీన్ ఖాళీ సీసాతో దాడి చేశాడు. తర్వాత స్క్రూడ్రైవర్ తో పొడిచాడు. ఆ తర్వాత బండరాయితో బాది హత్య చేశాడు.