Home » Radha Prasanthi
సినీ నటి రాధ ప్రశాంతిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. రాధా ప్రశాంతి తనపై దురుసుగా ప్రవర్తించారంటూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఒకరు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఈమెపై పలు ఆరోపణలు వచ్చాయి. కొన్ని ఇంటర్వూల