#RadheShyam #AdipurushTollywood

    పర్సనల్ ట్రైనర్‌‌కు ప్రభాస్ సర్‌ప్రైజ్ గిఫ్ట్!..

    September 5, 2020 / 05:15 PM IST

    Prabhas gifted Range Rover: యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ మంచి మనసున్న వ్యక్తి అంటూ ఇండస్ట్రీలో చాలామంది చెప్తుంటారు. డార్లింగ్ ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. అలాగే తన దగ్గర పనిచేస్తున్నవారికి, స్నేహితులకు ఖరీదైన బహుమతులు ఇచ్చి సర్‌ప్రైజ్ చేస్తుంట

10TV Telugu News