Home » Radheshyam Trailer
రెబెల్ స్టార్ ప్రభాస్, అందాల భామ పూజ హెగ్డే ప్రధాన పాత్రల్లో.. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్.. ఈ చిత్రం జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది
సెంబర్ 23న 'రాధేశ్యామ్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. తాజాగా ఈ ఈవెంట్ గురించి చిత్ర యూనిట్ తెలిపారు. పూర్తిగా కోవిడ్....