-
Home » Radhika Apte Instagram Post
Radhika Apte Instagram Post
ఫ్లైట్ ఆలస్యం కావడంతో ఎయిర్పోర్ట్లో పడ్డ ఇబ్బందులు షేర్ చేసుకున్న నటి..
January 13, 2024 / 04:24 PM IST
నటి రాధిక ఆప్టే రీసెంట్గా తను ఎక్కాల్సిన విమానం ఆలస్యంగా బయలుదేరడంతో ఇబ్బందులు పడ్డారు. తను ఫేస్ చేసిన కష్టాలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.