Home » rading session
దేశీయ మార్కెట్లో బంగారం ధర మళ్లీ పెరిగింది. పసిడి ధర 38వేల 300కి పెరిగింది. వెండి ధర రూ.46వేలకు చేరింది. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం 10 గ్రాములు (24 క్యారెట్లు) పసిడి ధర పైకి ఎగిసి రూ.39వేల 590కు చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో బలహీలమైన ట్రెండ్ కారణంగా �