Home » Rafale Probe
సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్రంలోని అధికార, ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కచ్చితంగా జైలుకి వెళ్తారని రాహుల్ గాంధ�