Home » Raghava Lawrence pay his Last Respect to Krishnam Raju
టాలీవుడ్ రియల్ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు ఆదివారం ఉదయం అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ ప్రముఖుల సోషల్ మీడియా వేదికగా అయన అకాల మరణానికి చింతిస్తూ సంతాపం తెలియజేశారు. ఈ క్రమంలోనే ప్రముఖ డాన్స్ మాస్టర్ మరియ�