Rahul Gandhi Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం భాగ్యనగరంలో ఉత్సాహంగా సాగింది. ఎంజే మార్కెట్, గాంధీ భవన్ వద్దకు రాగానే పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో రాహుల్కు స్వాగతం పలికారు.